Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహా బిషుబ పాన సంక్రాంతి.. ఒడియా కొత్త సంవత్సరాది నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   హా బిషుబ పాన సంక్రాంతి, ఒడియా కొత్త సంవత్సరాది వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మహా బిషుబ పాన సంక్రాంతి, ఒడియా కొత్త సంవత్సరాది వేడుకల సందర్భంగా మీకందరికీ నా శుభాకాంక్షలు, ఈ పర్వదినం నుంచి ఏడాదంతటా మీరు చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.