Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఈ రోజు మహా శివరాత్రిఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఎక్స్‌’’లో పేర్కొన్న ఒక సందేశంలో ఆయన ఇలా అన్నారు:

‘‘భగవాన్ భోలేనాథ్‌కు అంకితమైన పవిత్ర పర్వదినం మహాశివరాత్రిఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలుఈ దివ్య సందర్భం మీ అందరికీ సుఖసమృద్ధులనూఉత్తమ ఆరోగ్యాన్నీ ప్రసాదించుగాకవాటితో పాటు వికసిత్ భారత్ సంకల్పాన్ని కూడా సుదృఢపరుచుగాక.. ఇదే నేను కోరుకునేదిహరహర మహాదేవ’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR