Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహావీర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహావీర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

”మహావీర్ జయంతి నాడు మనం భగవాన్ మహావీరుని పవిత్రమైన ఆదర్శాలను, ఆలోచనలను జ్ఞ‌ప్తికి తెచ్చుకొని, సామరస్య భావనలు కలిగిన సమాజం, మరియు శాంతియుతమైన సమాజాన్ని నెలకొల్పే దిశగా పయనించాలన్న మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***