Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మహాలయ’ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


   హాలయ’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“మహాలయ నాడు మనం దుర్గామాతను పూజించి, మన దేశ ప్రజలందరికీ ఆమె దివ్య ఆశీర్వాదం లభించాలని ఆకాంక్షిస్తాం. ఈ మేరకు ప్రతి ఒక్కరూ సంతోషంగా.. ఆరోగ్యంగా వర్ధిల్లాలని, ఎల్లెడలా సౌభాగ్యంతోపాటు సౌహార్దం వెల్లివిరియాలని ఆ మాతను ప్రార్థిస్తున్నాను… శుభ మహాలయ” అని ప్రధాని పేర్కొన్నారు.

***
DS/SH