Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర లోని శిర్ డీ లో శ్రీ సాయిబాబా సమాధి మందిరంలో దర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి  

మహారాష్ట్ర లోని శిర్ డీ లో శ్రీ సాయిబాబా సమాధి మందిరంలో దర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి  

మహారాష్ట్ర లోని శిర్ డీ లో గల శ్రీ సాయిబాబా సమాధి మందిరం లో దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని శిర్ డీ లో శ్రీ సాయిబాబా సమాధి మందిరం లో జరిగిన ప్రార్థనల లో పాలుపంచుకొన్నారు.’’ అని పేర్కొంది.