Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మ గాంధీ కి మరియు దాండీ కియాత్ర గా వెళ్లిన మహానుభావులు అందరికి శ్రద్ధాంజలి అర్పించిన ప్రధాన మంత్రి


అన్యాయానికి వ్యతిరేకం గాను, మన దేశం యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం కోసమూను దాండీ వరకు యాత్ర ను నిర్వహించిన మహాత్మ గాంధీ తో పాటు ప్రముఖ వ్యక్తులు అందరి కి కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి సమర్పించారు.

జాతీయ ఉప్పు సత్యాగ్రహం యొక్క స్మృతి చిహ్నాన్ని 2019 వ సంవత్సరం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేసినప్పుడు తాను చేసిన ప్రసంగాన్ని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘అన్యాయానికి వ్యతిరేకం గాను మరియు మన దేశం యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం కోసమూను దాండీ వరకు యాత్ర గా వెళ్లిన గాంధీ జీ కి ప్రముఖ వ్యక్తులు అందరి కి ఇదే శ్రద్ధాంజలి.

నేను 2019 వ సంవత్సరం లో దాండీ లో జాతీయ ఉప్పు సత్యాగ్రహం యొక్క స్మృతి చిహ్నాన్ని దేశ ప్రజల కు అంకితం చేసినప్పటి నా ఉపన్యాసాన్ని కూడా ఈ సందర్భం లో మీతో పంచుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

****

 

DS/ST