Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మా ఫులే జయంతి.. ప్రధానమంత్రి నివాళులు


మహాత్మా ఫులే జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మహాత్మా ఫులేకు నివాళులు అర్పించారుమానవత్వానికి సిసలైన సేవకుడు మహాత్మా ఫులే అంటూ ప్రధాని ప్రశంసించారు.
‘‘
ఎక్స్‌’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘
మానవతకు నిజమైన సేవకుడు మహాత్మా ఫులేఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక నమస్సులుసమాజంలో పీడిత వర్గాలుదగాపడ్డ వర్గాల సంక్షేమం కోసం ఆయన తన జీవనాన్ని అంకితం చేశారుదేశానికి మహాత్మా ఫులే అందించిన అమూల్యమైన తోడ్పాటు ప్రతి ఒక్క తరానికీ ప్రేరణను అందిస్తూనే ఉంటుంది.’’