ఈ రోజు న మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాజ్ ఘాట్ లో ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘బాపు జీ కి రాజ్ ఘాట్ లో శ్రద్ధాంజలి ని సమర్పించాను’’ అని తెలిపారు.
Paid tributes to Bapu at Rajghat. pic.twitter.com/W8A8FkjxhM
— Narendra Modi (@narendramodi) January 30, 2023
********
DS/ST
Paid tributes to Bapu at Rajghat. pic.twitter.com/W8A8FkjxhM
— Narendra Modi (@narendramodi) January 30, 2023