ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మలయాళ నూతన సంవత్సరంలో ఒకటో నెల అయిన చింగమ్ ఆరంభ వేళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“మలయాళ నూతన సంవత్సరంలోని ఒకటో నెల చింగమ్ ఆరంభమైన తరుణంలో మలయాళీలకు ఇవే నా శుభకామనలు. ఈ కొత్త సంవత్సరం ఆనందాన్ని, శాంతిని అందించాలిగాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో అభిలషించారు.
***
On the start of Chingam, the first month of the Malayalam New Year, my greetings to the Malayali community. May the year bring joy & peace.
— Narendra Modi (@narendramodi) August 17, 2016