Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మరాఠ్వాడా విమోచన దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


మరాఠ్ వాడా విమోచన దినం నాడు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య పోరాటం లో ప్రాణాల ను ఆహుతి చేసినటువంటి వ్యక్తులందరి అజేయమైన భావోద్వేగాన్ని మరియు శౌర్యాన్ని కూడా ఆయన స్మరించుకొన్నారు.

ఎక్స్ లో ప్రధానమంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ, ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

मराठवाडा मुक्तीसंग्राम दिनाच्या शुभेच्छा. मराठवाडा मुक्तिसंग्रामामध्ये आपल्या प्राणांची आहुती देणाऱ्या सर्वांच्या स्वातंत्र्यप्राप्तीच्या अदम्य ध्यासाचे आणि शौर्याचे स्मरण करतो. या भूमीसोबत आणि येथील जनतेसोबत असलेल्या त्यांच्या अविचल बांधिलकीने इतिहासाच्या वाटचालीला दिशा दिली. त्यांचे शौर्य आणि त्याग आपल्याला सातत्याने प्रेरणा देत आहे.”

*******

DS/ST