Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన దేశ యువతీ యువకులకు సాధికారత కల్పించడమే మాప్రభుత్వ ప్రాధాన్యత:ప్రధాన మంత్రి 


ప్రతి ఒక్క యువతీ యువకుల ఆకాంక్షలను నెరవేర్చే ఒక వ్యవస్థ ను రూపొందించేందుకు ప్రభుత్వం తీసుకొన్న చర్యలను గురించి వివరించే వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియోల ను, సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘మన దేశం లోని యువతీ యువకుల కు సాధికారత కల్పించడం మా ప్రభుత్వ ప్రాధాన్యత. విభిన్న రంగాల లోని యువతీ యువకుల ఆకాంక్షల ను నెరవేర్చే దిశ లో ఒక వ్యవస్థ ను రూపొందించడాని కి మేము కట్టుబడి ఉన్నాము. #9YearsOfEmpoweringYouth’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.