భారతదేశ అన్నదాతలను చూసి ప్రభుత్వం గర్వపడుతోందనీ, వారి జీవనాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఎక్స్‌లో ‘మైగవ్ఇండియా’ (MyGovIndia) పొందుపరిచిన కొన్ని సందేశాలకు ఆయన ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మన అన్నదాతలను చూసి మేం గర్వపడుతున్నాం. వారి జీవనాన్ని మెరుగుపరచడానికి మేం ఎంత నిబద్ధతతో నడుచుకొంటున్నదీ ఈ కింద పొందుపరిచిన కొన్ని సందేశాలు ప్రధానంగా చాటిచెబుతున్నాయి’’.
#PMKisan
We are proud of our Annadatas and our commitment to improve their lives is reflected in the efforts highlighted in the thread below. #PMKisan https://t.co/gFEDeXrJ2J
— Narendra Modi (@narendramodi) February 24, 2025