Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన అన్నదాతలను చూసి మేం గర్వపడుతున్నాం వారి జీవనాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాం: ప్రధానమంత్రి


భారతదేశ అన్నదాతలను చూసి ప్రభుత్వం గర్వపడుతోందనీవారి జీవనాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారుఎక్స్‌లో ‘మైగవ్ఇండియా’ (MyGovIndiaపొందుపరిచిన కొన్ని సందేశాలకు ఆయన ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘మన అన్నదాతలను చూసి మేం గర్వపడుతున్నాంవారి జీవనాన్ని మెరుగుపరచడానికి మేం ఎంత నిబద్ధతతో నడుచుకొంటున్నదీ ఈ కింద పొందుపరిచిన కొన్ని సందేశాలు ప్రధానంగా చాటిచెబుతున్నాయి’’.

#PMKisan