Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ క్విజ్ లోపాలుపంచుకోవలసింది గా ఆహ్వానించిన ప్రధాన మంత్రి


‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తాజా ఎపిసోడ్ లో చర్చించినటువంటి అంశాల కు.. అనేక సాముదాయిక ప్రయాస లు సహా.. సంబంధించి రూపొందిన క్విజ్ లో పాలుపంచుకోవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మనం ఈ నెల లో జరిగిన #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో అనేక సాముదాయిక ప్రయాసలు సహా విభిన్నమైన అంశాలు చోటు చేసుకొన్నాయి. నమో ఏప్ (NaMo App) లో ఎమ్ కెబి క్విజ్ (MKB Quiz) లో పాలుపంచుకోగలరు.’’ అని పేర్కొన్నారు.