Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితుల కు పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి


మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితులకు పరిహారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

ఈ దుర్ఘటన లో మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారి కి 50,000 వంతున ఇవ్వడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన దుర్ఘటన లో మృతుల దగ్గరి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.

 

 

 

***

DS/ST