Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానాన్ని ఆచరించిన భక్తులను అభినందించిన ప్రధానమంత్రి


మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానాన్ని ఆచరించిన భక్తులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో మహాకుంభమేళా విశేషాలనుచిత్రాలను పంచుకుంటూ మోదీ–  ‘’మహా కుంభమేళా భక్తిఆధ్యాత్మికతల అద్భుత సంగమంమకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ మేళాలో మొదటి అమృత స్నానం చేసిన భక్తులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు