Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మకర సంక్రాంతి, ఉత్తరాయణం, మాఘ బిహు పర్వదినాలను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


ప్మకర సంక్రాంతిఉత్తరాయణం,  మాఘ్ బిహు పండగల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలుఉత్తరాయణ సూర్యుడికి అంకితమైన ఈ పవిత్ర పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తినిఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ”

“ ఉత్తరాయణ మకర సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త ఉత్సాహంసంతోషంసంపద తీసుకురావాలని కోరుకుంటున్నాను…!!!”

అద్భుతమైన ఉత్తరాయణంఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాన్నిఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను…

మాఘ బిహు శుభాకాంక్షలుప్రకృతి ఇచ్చిన సంపద,  ఐక్యతా స్ఫూర్తిని జరుపుకుందాంఈ పండుగ మరింత సుఖసంతోషాలుఐక్యతా స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షిస్తున్నాను” 

మాఘ బిహు శుభాకాంక్షలుమనం ప్రకృతి సంపదపంట కోత ఆనందంసోదరభావాన్ని ఘనంగా జరుపుకుందాంఈ పండుగ సంతోషంసోదరభావాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను.”

అని ప్రధాన మంత్రి ‘ ఎక్స్‘ పై వేర్వేరు భాషల్లో ట్వీట్ చేశారు.