బిమ్స్‌టెక్ 6వ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో ఇలా తెలిపారు:
‘‘నా మంచి మిత్రుడు, ప్రధాని తోబ్‌గేతో చాలా చక్కటి సంభాషణలో పాల్గొన్నాను. భారత్, భూటాన్‌ల మైత్రి ఎంతో బలమైంది. పరస్పరం అనేక రంగాల్లో విస్తృత స్థాయిలో సహకరించుకొంటున్నాం.
@tsheringtobgay’’
Had a great conversation with my good friend, PM Tobgay. India’s friendship with Bhutan is robust. We are cooperating extensively in several sectors.@tsheringtobgay pic.twitter.com/hXcVqUYXhX
— Narendra Modi (@narendramodi) April 4, 2025
***
MJPS/SR