గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
” నా తోటి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. सभी देशवासियों को गणतंत्र दिवस की शुभकामनाएं…जय हिन्द ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Republic Day greetings to all my fellow Indians. सभी देशवासियों को गणतंत्र दिवस की शुभकामनाएं...जय हिन्द
— Narendra Modi (@narendramodi) January 26, 2016