Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌తదేశ పూర్వ క్రికెటర్ శ్రీ య‌శ్‌ పాల్ శ‌ర్మ గారి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి


 

భార‌త‌దేశం లో క్రికెట్ పూర్వ క్రీడాకారుడు, 1983 ప్రపంచ క‌ప్ ను గెలుచుకొన్న జ‌ట్టు లో స‌భ్యుడు శ్రీ య‌శ్‌ పాల్ శ‌ర్మ గారి క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 

‘‘ శ్రీ య‌శ్ పాల్ శ‌ర్మ గారు భార‌త‌దేశం క్రికెట్ జ‌ట్టు లోను, 1983 లో చ‌రిత్ర సృష్టించిన క్రికెట్ జ‌ట్టు లోను అతి ప్రియ‌త‌మ స‌భ్యుడు.  జ‌ట్టు లోని సాటి క్రీడాకారుల కుఅభిమానుల కువ‌ర్థ‌మాన క్రికెట‌ర్ లకు ఆయ‌న ప్రేర‌ణ గా నిలచారు.  ఆయ‌న మరణం దుఃఖాన్ని కలిగించింది.  ఆయ‌న కుటుంబాని కిఆయ‌న అభిమానుల కు ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి ’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH