భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. “డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఆయన జయంతికి ఇవే నా నివాళులు. జాతికి ఆయన అందించిన మార్గదర్శక సేవలను మనం ఈ సందర్భంగా స్మరించుకొందాం” అని ప్రధాని అన్నారు.
Tributes to Dr. Rajendra Prasad on his birth anniversary. We remember his exemplary service to our Nation. pic.twitter.com/HFabKpreKC
— Narendra Modi (@narendramodi) December 3, 2015