Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ రత్న లత మంగేశ్ కర్ గారికి ముంబయి లో చరమ వందనాన్ని అర్పించిన ప్రధానమంత్రి

భారత్ రత్న లత మంగేశ్ కర్ గారికి ముంబయి లో చరమ వందనాన్ని అర్పించిన ప్రధానమంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ రత్న లత మంగేశ్ కర్ గారికి ముంబయి లో అంతిమ వందనాన్ని అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘లత అక్కయ్య కు ముంబయి లో నేను అంతిమ వందనాన్ని అర్పించాను. https://t.co/3oKNLaMySB’’ అని తెలిపారు.

***

DS/SH