Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ రత్న కర్పూరీ ఠాకుర్ గారి జయంతి.. ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


బిహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకుర్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:  

‘‘బిహార్ పూర్వ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకుర్ గారికి ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి. జన్‌నాయక్ తన సంపూర్ణ జీవనాన్ని సామాజిక న్యాయ సాధనకే అంకితం చేయడంతో పాటు ఈ దిశలో అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన జీవనం, ఆయన ఆదర్శాలు దేశంలో ప్రతి ఒక్క తరానికి ప్రేరణనిస్తూనే ఉంటాయి.’’

 

 

***

MJPS/SR