భారతదేశం తన ఆర్థిక ప్రగతితోనూ, సాంకేతిక పురోగతితోనూ, ప్రాంతీయ స్థిరత్వానికే కాక ప్రపంచ స్థిరత్వానికి కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా ప్రగతికీ, దృఢత్వానికీ ఒక ప్రతీకలా ఎదుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ, అందులో ఇలా పేర్కొన్నారు:
‘‘ప్రగతికీ, దృఢత్వానికీ ఒక ప్రతీకలా ఎదుగుతున్న భారత్ తన ఆర్థిక ప్రగతితో, సాంకేతిక పురోగతితో, ప్రాంతీయ స్థిరత్వానికే కాక ప్రపంచ స్థిరత్వానికి కూడా అందిస్తున్న తోడ్పాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకొంటోంది’’.
Rising as a symbol of progress and resilience, India is earning global recognition for its economic progress, technological advancements and contributions to regional and global stability. https://t.co/gJPBdKL9tp
— PMO India (@PMOIndia) December 31, 2024
***
MJPS/SR