Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ తన ఆర్థిక ప్రగతి, సాంకేతిక పురోగతులు, ప్రాంతీయ- ప్రపంచ స్థిరత్వాలకు ఇస్తున్న తోడ్పాటుతో ప్రపంచవ్యాప్త గుర్తింపునకు నోచుకొంటోంది: ప్రధానమంత్రి


భారతదేశం తన ఆర్థిక ప్రగతితోనూసాంకేతిక పురోగతితోనూప్రాంతీయ స్థిరత్వానికే కాక ప్రపంచ స్థిరత్వానికి కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా ప్రగతికీదృఢత్వానికీ ఒక ప్రతీకలా ఎదుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూఅందులో ఇలా పేర్కొన్నారు:

 

‘‘ప్రగతికీదృఢత్వానికీ ఒక ప్రతీకలా ఎదుగుతున్న భారత్ తన ఆర్థిక ప్రగతితోసాంకేతిక పురోగతితోప్రాంతీయ స్థిరత్వానికే కాక ప్రపంచ స్థిరత్వానికి కూడా అందిస్తున్న తోడ్పాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకొంటోంది’’.

 

 

***

MJPS/SR