భారతీయ సంస్కృతిపై మక్కువ పెంచుకొన్నందుకు, ఆధ్యాత్మికతపై విస్తృత అవగాహన ఉన్నందుకు డాక్టర్ టోనీ నాదెర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘కొన్ని రోజుల కిందట, డాక్టర్ టోనీ నాదెర్‌తో నేను మాట్లాడాను. మా సంభాషణ చాలా చక్కగా సాగింది. భారతీయ సంస్కృతి అన్నా, ఆధ్యాత్మికత అన్నా ఆయనకున్న మక్కువ, విస్తారమైన జ్ఞానం నిజంగా ప్రశంసనీయం.’’ అని పేర్కొన్నారు.
A few days ago, I had a very good interaction with Dr. Tony Nader. His knowledge and passion for Indian culture and spirituality are indeed commendable. https://t.co/FCRkmKfN67
— Narendra Modi (@narendramodi) February 15, 2025