Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ నౌకాదళం యొక్క అసాధారణమైననేర్పు ను మరియు దృఢ సంకల్పాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


ఒఎన్ జిసి కి చెందిన సంక్లిష్టమైనటువంటి ఇంధనం వెలికితీత సామగ్రి కి ఎదురైన చిక్కు సమస్య ను పరిష్కరించి, అధోజల ఇంధన మార్గాల ను అదనం గా ఏర్పాటు చేసుకొనే ప్రక్రియ సజావు గా సాగేందుకు తోడ్పడినటువంటి భారతదేశ నౌకాదళం యొక్క అసామాన్యమైన నేర్పు ను మరియు దృఢ సంకల్పాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘భారతదేశ నౌకాదళం ద్వారా గొప్ప ప్రయాస!’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH