Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ జి20 అధ్యక్షతన జరిగిన 100 వ జి20 సమావేశాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


భారతదేశ జి20 అధ్యక్షతన జరిగిన 100 వ జి20 సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

జి20 ఇండియా చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే సూత్రం ద్వారా మార్గనిర్దేశం చేస్తూ, ‘వసుధైవ కుటుంబకం’ అనే తత్వాని కి అనుగుణం గా, ప్రపంచ ప్రయోజనాల కు, మెరుగైన గ్రహాన్ని రూపొందించడాని కి ‘భారతదేశ జి20 అధ్యక్షత’ పని చేస్తుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.