Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు శ్రీ చేతేశ్వర్ పుజారా తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడడాని కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు


భారతదేశాని కి చెందిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీ చేతేశ్వర్ పుజారా తన వందో టెస్ట్ మ్యాచ్ లో ఆడడాని కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న ప్రధాన మంత్రి నివాసం లో సమావేశమయ్యారు. ఈ భేటీ లో శ్రీ చేతేశ్వర్ పుజారా సతీమణి పూజ గారు కూడా పాలుపంచుకొన్నారు. శ్రీ పుజారా కు శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మీ సతీమణి పూజ గారి తోను మరియు మీ తోను ఈ రోజు న భేటీ అయినందుకు ఆనందం కలిగింది. మీ వందో టెస్ట్ మ్యాచ్ మరియు మీ కెరియర్ కు గాను ఇవే శుభాకాంక్ష లు.

@cheteshwar1’’ అని పేర్కొన్నారు.