Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చడంలో నేప్ పాత్రను ప్రధాన మంత్రి అంగీకరించారు


జాతీయ విద్యా విధానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ “మరోసారి నాలెడ్జ్ హబ్” అనే శీర్షికతో రాసిన కథనాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం షేర్ చేసింది.

ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది;

“జాతీయ విద్యా విధానం యొక్క మూడవ వార్షికోత్సవం సందర్భంగా, కేంద్ర విద్యా మంత్రి శ్రీ @dpradhanbjp భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు కేంద్రంగా మార్చడానికి ఈ విధానం ఎలా ఉపయోగపడుతుందో వ్రాశారు.”

 

 

***

DS/ST