Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం వాణిజ్యాని కి మరియు లాజిస్టిక్స్ కు ఒక కేంద్రం గా మారే దిశ లో సాగిపోతోంది: ప్రధాన మంత్రి


 

ప్రపంచ బ్యాంకు యొక్క ఎల్ పిఐ 2023 నివేదిక ద్వారా, అనేక దేశాల కంటే మెరుగైనటువంటి ‘‘టర్న్ ఎరౌండ్ టైమ్’’ కారణం గా భారతదేశం నౌకాశ్రయాల సామర్థ్యం మరియు ఉత్పాదకత లలో అభివృద్ధి ని గురించి – నౌకాశ్రయాలు, నౌకాయానం, జల మార్గాల మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ లో తెలియ జేసింది.

 

దీనిపై ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ,

 

‘‘నౌకాశ్రయాలు కేంద్ర స్థానం లో నిలచినటువంటి అభివృద్ధి యొక్క అండదండల తో భారతదేశం వాణిజ్యాని కి మరియు లాజిస్టిక్స్ కు ఒక కేంద్ర స్థానం గా మారే బాట లో సాగిపోతున్నది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.