Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం యొక్క జిడిపి లో బ్లూ ఇకానమి తాలూకుతోడ్పాటు ను గురించిన వ్యాసం


వరల్డ్ ఓశన్ డే సందర్భం లో కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేసింది.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘భారతదేశం ఏ విధం గా తన విస్తారమైనటువంటి సముద్ర తీర ప్రాంతం తో పాటు సముద్ర సంబంధి వనరుల ను బ్లూ ఇకానమి యొక్క శక్తి ని ఉపయోగించుకోవడం పై శ్రద్ధ ను వహిస్తున్నదీ కేంద్ర మంతి శ్రీ @KirenRijiju గారు వివరించారు.’’ అని పేర్కొంది.

 

***

DS