Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం అంతటా యువజనులు ‘మేరా పహ్‌లా వోట్ దేశ్ కే లియే’ అని అంటున్నారు: ప్రధాన మంత్రి


దేశ వ్యాప్తం గా మొట్టమొదటి సారిగా వోటు హక్కు ను వినియోగించుకోనున్న వారి లో ఉత్సాహాన్ని ప్రముఖం గా ప్రకటించేటటువంటి ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ ‘మేరా పహ్‌లా వోట్ దేశ్ కే లియే’ (‘నా మొదటి వోటు దేశం కోసం’) అని భారతదేశం నలు మూలల ఉన్న యువజనులు అంటున్నారు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS