Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; నర్మద జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేయడమైంది

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.

ఈ సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు చేసిన ప్రారంభోత్సవం కచ్ఛ్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ గర్వపడేటటువంటిదన్నారు. జల సంరక్షణ ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ విషయానికి ఉన్న ప్రాధాన్యాన్ని కచ్ఛ్ లో ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారన్నారు. గుజరాత్ లో వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు నీటిని పొదుపుగా వినియోగించుకోవడం అనే అంశానికి పెద్ద పీట వేశాయని ఆయన చెప్పారు. ఇప్పుడు నర్మద జలాలు రావడంతో ఈ ప్రాంతం పరివర్తనకు సాక్షీభూతం కానుందని ఆయన అన్నారు.

భుజ్ లో కూడా, గుజరాత్ లోని ఇతర నగరాలలో మాదిరిగానే, ఒక ఆధునికమైనటువంటి బస్ స్టాండ్ వస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. శ్రద్ధనంతటినీ ఒక్క అభివృద్ధి పైనే పెడుతున్నారని, సకారాత్మకమైన పనులు ఈ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవని ఆయన చెప్పారు.

*****