Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భగ్ వాన్ బిర్ సాముండా కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి


భగ్ వాన్ బిర్ సా ముండా కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

 

 

‘జన్ జాతీయ గౌరవ్ దివస్’ సందర్భం లో కూడాను అందరి కి ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘భగ్ వాన్ బిర్ సా ముండా జీ కి ఆయన యొక్క జయంతి నాడు ఇదే ఆదరపూర్ణమైనటువంటి శ్రద్ధాంజలి. దేశ వ్యాప్తం గా గల నా కుటుంబ సభ్యుల కు ఈ విశేష సందర్భం తో ముడిపడ్డ జన్ జాతీయ గౌరవ్ దివస్ తాలూకు అనేకానేక శుభకామనల ను కూడ నేను తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

********

Dhiraj Singh/Siddhant Tiwari