Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణ దినం సందర్భంగా ప్రధాన మంత్రి వందనాలు


భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణ దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి వందనాలు అర్పించారు.

“భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లకు వారి ప్రాణ సమర్పణ దినాన్ని పురస్కరించుకొని నేను ప్రణమిల్లుతున్నాను. ఎవ్వరికీ తల వంచని వారి శౌర్యం, దేశ భక్తి తరాల తరబడి స్ఫూర్తినిస్తుంది. వారికివే నా వందనాలు.

ఈ ముగ్గురు ధైర్య శాలులు నిండు యవ్వనంలో ఉండి, వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారి తదనంతర తరాలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలగాలనే ఆశయంతో వారు అలా చేశారు” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.