యు.కే. ప్రధానమంత్రి శ్రీ బోరిస్ జాన్సన్ కు కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయనకు పూర్తి స్వస్థత చేకూరాలని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
” ప్రియమైన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఒక పోరాట యోధునిగా మీరు ఈ సవాలును కూడా అధిగమిస్తారు. మీ సంపూర్ణ ఆరోగ్యానికి మేము ప్రార్ధిస్తున్నాము. ఆరోగ్యవంతమైన యుకే ని ఆశిస్తున్నాము” అని ప్రధానమంత్రి ఒక సందేశంలో తమ ఆశాభావం వ్యక్తం చేశారు.
*******
Dear PM @BorisJohnson,
— Narendra Modi (@narendramodi) March 27, 2020
You’re a fighter and you will overcome this challenge as well.
Prayers for your good health and best wishes in ensuring a healthy UK. https://t.co/u8VSRqsZeC