Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్యాంకాక్ లో ఆసియాన్ – ఇండియా సమిట్ సందర్భం గా ద్వైపాక్షిక సమావేశాల లో పాల్గొన్న ప్రధాన మంత్రి


 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ థాయిలాండ్ ప్రధాని శ్రీ ప్రయుత్ చాన్-ఒ-చా తో మరియు ఇండోనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో తో  రోజు న వేరు వేరు గా జరిగిన సమావేశాల లో పాల్గొన్నారు.

 

ఆ రెండు దేశాల తో సహకారాన్ని విస్తరింపజేసుకొనే రీతుల పై నేతల తో తాను చర్చించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

 

Had an excellent meeting with Prime Minister Prayut Chan-o-cha. We talked about ways to expand cooperation between India and Thailand. I also thanked him for the wonderful hospitality of the people as well as Government of Thailand.

Happy to have met President @jokowi. Our talks today were wide-ranging. We discussed ways to expand cooperation between India and Indonesia in areas such as trade and culture.

 

**