Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని

బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో భగవాన్ దర్శనం చేసుకుని పూజలు చేశాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే ‘‘బేట్ ద్వారకలో ద్వారకాధీశుని దర్శనానంతరం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యసౌభాగ్యాలతో వర్ధిల్లాలని భగవానుణ్ని ప్రార్థించాను’’ అని వివరించారు.