Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెంగళూరు లోని  కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో భారతదేశం లోని ఒకటో 3-డి ముద్రిత తపాలా కార్యాలయాన్ని   ప్రశంసించిన ప్రధాన మంత్రి


బెంగళూరు లోని కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో భారతదేశం లోని ఒకటో 3-డి ముద్రిత తపాలా కార్యాలయం రూపుదాల్చడం మన దేశం యొక్క నూతన ఆవిష్కరణ లు మరియు ప్రగతి కి నిదర్శన గా ఉందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.   

 ప్రధాన మంత్రి X లో –

‘‘బెంగళూరు లోని కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో భారతదేశం లోని మొట్టమొదటి 3-డి ప్రింటెడ్ పోస్టాఫీసు ను చూసి భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడతారు. ఇది మన దేశం యొక్క నూతన ఆవిష్కరణల కు మరియు ప్రగతి కి ఒక ప్రమాణం గా ఉండడం తో పాటుగా ఇది ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి ని కూడా చాటి చెబుతున్నది. తపాలా కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేయడం లో కఠోరం గా శ్రమించినటువంటి వారికందరికి అభినందన లు.’’ అని పేర్కొన్నారు.