Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్‌లోనిబ‌రౌనినిరేపుసంద‌ర్శించ‌నున్నప్ర‌ధాన‌మంత్రి


ప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్రమోదీరేపుఅన‌గా 17 ఫిబ్ర‌వ‌రి 2019నబీహార్‌నుసంద‌ర్శించ‌నున్నారు.

ఆయ‌నబ‌రౌనికివ‌చ‌చిఅక్క‌డప‌లుఅభివృద్ధిప్రాజెక్టుల‌నుప్రారంభించ‌నున్నారు.

ఈప్రాజెక్టులుపాట్నాసీటీకి ప‌రిస‌రప్రాంతాల‌కుఅనుసంధాన‌త‌నుమ‌రింతపెంచుతుంది. ఇవిన‌గ‌రానికి, ఈప్రాంతానికిఇంధ‌నస‌ర‌ఫ‌రానుమెరుగుప‌రుస్తాయి. ఈప్రాజెక్టులుఎరువులఉత్ప‌త్తినిపెంచ‌నున్నాయి.

అలాగేబీహార్‌లోవైద్యస‌దుపాయాలు, ప‌రిస‌రాలప‌రిశుభ్ర‌త‌నుమెరుగుప‌ర‌చ‌నున్నాయి.

వివిధరంగాలవారీగాపథ‌కాలుకిందివిధంగాఉన్నాయి-

ప‌ట్ట‌ణాభివృద్ధి, పారిశుధ్యం:

పాట్నామెట్రోరైలుప్రాజెక్టుకుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

ఇదిఈప్రాంతర‌వాణాస‌దుపాయాల‌నుమ‌రింతమెరుగుప‌రుస్తుంది.పాట్నా ,

చుట్టుప‌క్క‌లప్రాంతాలప్ర‌జ‌లసుల‌భ‌త‌రజీవ‌నానికిఇదిమ‌రింతదోహ‌ద‌ప‌డుతుంది.

అలాగేరివ‌ర్ఫ్రంట్డ‌వ‌ల‌ప్‌మెంట్ప్రాజెక్టుతోలిద‌శ‌నుపాట్నావ‌ద్దప్ర‌ధానిప్రారంభించ‌నున్నారు.

క‌ర్మాలిచ‌క్సీవ‌రేజ్నెట్‌వ‌ర్క్‌కుసంబంధించిన 96.54 కిలోమీట‌ర్లప‌నుల‌కుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

బ‌రాహ్‌, సుల్తాన్‌గంజ్‌, నౌగ‌చియమురుగునీటిశుద్ధిప్లాంటుప‌నుల‌నుప్ర‌ధాన‌మంత్రిప్రారంభిస్తారు.

అలాగేప్ర‌ధాన‌మంత్రివివిధప్రాంతాల‌లో 22 అమృత్ప్రాజెక్టుల‌కుశంకుస్థాప‌నచేస్తారు.

రైల్వేలు:

ప్ర‌ధాన‌మంత్రిఈకిందిసెక్టార్లరైల్వేలైన్లవిద్యుదీక‌ర‌ణ‌నుప్రారంభించ‌నున్నారు:

* బ‌రౌని- కుమెద్‌పూర్‌

* ముజ‌ఫ‌ర్‌పూర్‌- రక్సౌల్‌

* ఫ‌తువా- ఇస్లామ్‌పూర్‌

* బిహార్ష‌రీప్‌- ద‌నియ‌వాన్‌

రాంచీ – పాట్నాఎసివీక్లీఎక్స్‌ప్రెస్నుకూడాప్ర‌దాన‌మంత్రిఈసంద‌ర్భంగాప్రారంభించ‌నున్నారు.

చ‌మురు, గ్యాస్‌:

జ‌గ‌దీష్‌పూర్‌- వార‌ణాసిస‌హ‌జ‌వాయుపైప్‌లైన్‌కుసంబంధించిఫూల్‌పూర్నుంచిపాట్నాస్ట్రెచ్‌నిప్ర‌ధాన‌మంత్రిప్రారంభించ‌నున్నారు.
అలాగేపాట్నాసిటీగ్యాస్పంపిణీప్రాజెక్టునుప్రారంభిస్తారు.

బ‌రౌనిరిఫైన‌రీవిస్త‌ర‌ణప్రాజెక్టుకుచెందిన 9 ఎం.ఎం.టిఎవియుకుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

దుర్గాపూర్నుంచిముజ‌ఫ‌ర్‌పూర్‌, పాట్నావ‌ర‌కు పార‌దీప్‌- హాల్దియా –

దుర్గాపూర్ఎల్‌పిజిపైప్‌లైన్వృద్ధిప‌నుల‌కుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

బ‌రౌనిరిఫైన‌రీవ‌ద్దఎటిఎప్హైడ్రోట్రీటింగ్యూనిట్ (ఇండ్‌జెట్‌)కుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

ఈప్రాజెక్టులున‌గరంలో, ఈప్రాంతంలోఇంధ‌నఅందుబాటునుచెప్పుకోద‌గినస్థాయిలోపెంచ‌డానికిఉప‌యోగ‌ప‌డుతుంది
ఆరోగ్యం:

స‌ర‌న్‌,ఛాప్రా, పూర్ణియాల‌లోమెడిక‌ల్క‌ళాశాల‌లఏర్పాటుకుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.
భాగ‌ల్‌పూర్‌, గ‌యవ‌ద్ద ప్ర‌భుత్వవైద్యక‌శాశాల‌లస్థాయిపెంపున‌కుసంబంధించినకార్య‌క్ర‌మాల‌కుప్ర‌

ధానిశంకుస్థాప‌నచేస్తారు.

ఎరువులరంగం:

ప్ర‌ధాన‌మంత్రిబ‌రౌనివ‌ద్దఅమ్మోనియా- యూరియాఎరువులక‌ర్మాగారకాంప్లెక్స్‌కుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

బ‌రౌనినుంచిప్ర‌ధాన‌మంత్రిజార్ఖండ్వెళ‌తారు. అక్క‌డహ‌జారీబాగ్‌, రాంచిసంద‌ర్శిస్తారు.