బీదర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించడం ద్వారా బీదర్- కలబురగి న్యూ రైల్వే లైను ను దేశ ప్రజలకు అంకితం చేశారు.
అలాగే బీదర్, కలబురగి ల మధ్య నడిచే డిఇఎమ్‌యు సర్వీసు కు ఆయన పచ్చ జెండాను చూపి, ఆ సర్వీసును ప్రారంభించారు.
Amid immense enthusiasm, PM @narendramodi dedicates the Bidar-Kalaburagi New Railway Line to the nation. pic.twitter.com/VywNyBZpTt
— PMO India (@PMOIndia) October 29, 2017