Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీఎస్ఎఫ్ గోల్డెన్ జూబ్లీ రైజింగ్ డే సందర్బంగా సిబ్బంది కి ప్రధాని గౌర‌వ‌ వందనం


బీఎస్ఎఫ్ గోల్డెన్ జూబ్లీ రైజింగ్ డే సందర్బంగా, సిబ్బంది కి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌర‌వ‌ వందనం అర్పించారు. “ బీఎస్ఎఫ్ గోల్డెన్ జూబ్లీ రైజింగ్ డే సందర్బంగా ధైర్య‌వంతులైన బీఎస్ఎఫ్ సిబ్బందికి వందనం. వారి ధైర్య సాహసాలతో దేశాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు సేవ చేస్తున్నారు. వారి కృషి మరచిపోలేనిది” అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు