బిహార్ దివస్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“బిహార్ లోని నా సోదరీమణులకు మరియు సోదరులకు ఇవే నా హార్దిక శుభాకాంక్షలు. చారిత్రక కాలం నాటి నుండి దేశ పురోగతి కోసం బిహార్ పోషించినటువంటి పాత్ర అనుసరించదగ్గదిగా మరియు ఘనమైందిగా ఉంటూ వస్తోంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
बिहार दिवस के अवसर पर बिहार की बहनों और भाइयों को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) March 22, 2018
Greetings to my sisters and brothers of Bihar on Bihar Diwas. Right from historical times, Bihar’s contribution towards the nation’s progress is exemplary and invaluable.