Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బంది కి శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి


బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. భారతదేశాన్ని రక్షించడం లో మరియు మన దేశ ప్రజల కు అత్యంత తత్పరత తో సేవల ను అందించడం లో బిఎస్ఎఫ్ కు విశిష్టమైనటువంటి ట్రేక్ రెకార్డు ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘యావత్తు @BSF_India సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ఇవే స్థాపన దిన శుభాకాంక్షలు. ఇది ఒక ఎటువంటి దళం అంటే ఈ దళాని కి భారతదేశాన్ని రక్షించడం లోను మరియు మన దేశ ప్రజల కు అత్యంత తత్పరత తో సేవల ను అందించడం లోను ఒక శ్రేష్ఠమైనటువంటి ట్రేక్ రెకార్డు ఉంది. ప్రాకృతిక ఆపద ల వంటి సవాళ్ళ తో నిండిన స్థితుల లో బిఎస్ఎఫ్ చేపట్టిన పవిత్రమైనటువంటి కార్యాల ను కూడాను నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.