Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిఎస్ఎఫ్ స్థాపనదినం సందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి


బిఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :

‘‘బిఎస్ఎఫ్ యొక్క స్థాపన దినం నాడు, మనం ఈ యొక్క ఉత్కృష్ఠమైన బలగాన్ని ప్రశంసించుదాం; ఈ దళం మన సరిహద్దుల కు ఒక సంరక్షకురాలు గా తనదైన ముద్ర ను వేసింది. మన దేశ ప్రజల ను రక్షించడం లో వారు చాటుతూ వస్తున్న పరాక్రమం మరియు మొక్కవోనటువంటి ఉత్సాహం వారి యొక్క సమర్పణ భావాని కి ప్రమాణం గా ఉన్నది. ప్రాకృతిక విపత్తుల వేళల్లో రక్షణ మరియు సహాయం సంబంధి కార్యకలాపాల లో బిఎస్ఎఫ్ పోషించినటువంటి పాత్ర ను కూడా నేను ప్రశంసించదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS