Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిఎమ్ డి ఇంటర్ సెప్టర్ ను నౌక మీద నుండి విజయవంతం గా పరీక్షించిన వేళడిఆర్ డిఒ ను, భారతీయ నౌకా దళాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


బిఎమ్ డి ఇంటర్ సెప్టర్ ను నౌక మీద నుండి విజయవంతం గా పరీక్షించినందుకు డిఆర్ డిఒ ను, భారతీయ నౌకా దళాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

భారతీయ నౌకాదళం ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘మన రక్షణ సంబంధి సామర్థ్యాల ను మరింత గా బలపరుస్తున్నందుకు గాను మన శాస్త్రవేత్త లకు వారు కనబరుస్తున్నటువంటి నిరంతర ధైర్యాని కి మరియు దృఢ సంకల్పాని కి ఇవే అభినందన లు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS