Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాబాసాహెబ్ డాక్టర్ శ్రీ బి.ఆర్. అమ్బేబేడ్‌కర్ కు పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

బాబాసాహెబ్ డాక్టర్ శ్రీ బి.ఆర్. అమ్బేబేడ్‌కర్ కు పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి


బాబాసాహెబ్ డాక్టర్ శ్రీ బి.ఆర్. అమ్బేబేడ్‌కర్ కు ఆయన మహాపరినిర్వాణ్ దివస్ సందర్భం లో ఈ రోజు న పార్లమెంటు భవనం లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘మహాపరినిర్వాణ్ దివస్ నాడు డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అమ్బేబేడ్‌కర్ కు శ్రద్ధాంజలి ని సమర్పించాను.’’ అని పేర్కొన్నారు.

 

***

Dhiraj Singh / Siddhant Tiwari