Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారుపతకాన్ని గెలుచుకొన్నందుకు బాక్సర్ లవ్ లీనా బొర్ గొహెన్ గారి కి అభినందనల ను తెలియజేసినప్రధాన మంత్రి


బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు బాక్సర్ లవ్ లీనా బొర్ గొహెన్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బ్రహ్మాండమైన కార్యసాధన కు గాను @LovlinaBorgohai గారి కి ఇవే అభినందన లు. ఆమె అద్భుత కౌశలాన్ని కనబరిచారు. ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం భారతదేశాన్ని ఉత్సాహపరచింది.’’ అని పేర్కొన్నారు.