Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బహ్రెయిన్ ప్రధాన మంత్రి గౌరవనీయులు ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు.


బహ్రెయిన్ ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 

“బహ్రెయిన్ ప్రధాన మంత్రి గౌరవనీయులు ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను.  ఈ విషాద సమయంలో, మా ఆలోచనలు మరియు ప్రార్థనలు.  బహ్రెయిన్ రాజు, రాజ కుటుంబంతో పాటు బహ్రెయిన్ ప్రజలతో కలిసి  ఉన్నాయి “అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

*****